ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 నమూనాలు పరీక్షించగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152 కు చేరింది. ఇందులో 204 ఇతర రాష్ట్రాల…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక ముంబై ఢిల్లీ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. బాధితులకు వైద్యం అందించడానికి బెడ్లు…
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు…
COVID-19 రోగుల అత్యవసర చికిత్స కోసం యాంటీ కాన్వల్సెంట్ డ్రగ్ రెమిడెసివిర్, యాంటికాన్వల్సెంట్ డ్రగ్ టోసిలిజుమాబ్, అలాగే ప్లాస్మా చికిత్సను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. 'కోవిడ్ -19 కోసం క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్'ను మంత్రిత్వ శాఖ తాజాగా…
రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (33),…
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్‌కులోసిస్ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఒక…
రోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా మెరుగైన స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబుల్లో సైతం కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్…
రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డ్ నెలకోల్పుతుండగా.. ఇవాళ పాసిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.. ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,048 కు పెరిగింది. ఇక, మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 “కరోనా” కేసులు నమోదు కాగా..…
సీఎంలతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. ఈసారి రెండు గ్రూపులుగా.. ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో చేయిదాటి పోతున్న కరోనా కేసులు, వాటి నియంత్రణ, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురవుతున్న…
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలైన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలని భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, ఆలయంలోకి భక్తులను లిమిటెడ్ గా అనుమతిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఒకటైన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ…