ఏపీలో పెరుగుతున్న కరోనా ప్రభావం: కొత్తగా మరో 207 కేసులు

ఏపీని కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,775 శాంపిల్స్‌ను పరీక్షించగా 141మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య…

3వ దశకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ టీకా ల అభివృద్ధి పుంజుకుంటోంది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనాల్లోనూ పలు టీకాల అ భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికాలో 3 కంపెనీలు ఒకట్రెండు నెలల్లో మూడోదశ మానవ పరీక్షలు నిర్వహించనున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌…

‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!

లక్షణాలు కనిపించిన మూడు రోజులకు పరీక్షలు మేలు! జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ అధ్యయనం వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం…

లక్షకు చేరువలో “మహారాష్ట్ర” కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 3607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 97,648కి చేరింది.  ఇక కరోనా బారినపడి…

వచ్చేవారమే కరోనా చికిత్సకు హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది. ఈ క్లినికల్ ట్రయల్‌ను Sing…

కేంద్రానికి జగన్ లేఖ..ఏమనంటే ( ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావాలని)

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాలలో చిక్కుకుని ఉన్న ప్రవాసాంధ్రులను ఫ్లైట్స్ ఎక్కువ నడిపి స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ ఆ లేఖలో కోరారు. నేటి నుంచి జూలై 1…

COVID – 19: ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తుండటం, పలు కార్యాలయాల్లోనూ అలజడి రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు సర్కార్‌ మరికొన్ని సూచనలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం…

క‌రోనా అల‌ర్ట్ః వైర‌స్ పరీక్షల్లో మరో రెండు లక్షణాలు

క‌రోనా టెస్టుల కోసం ప్ర‌స్తుతం ప‌రిగ‌ణిస్తున్న 13 ల‌క్ష‌ణాల జాబితాలో మ‌రో 2 అంశాల‌ను చేర్చేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతున్న వేళ లక్షణాల సంఖ్యను పెంచి, కరోనా కేసులను గుర్తించి.. నిరోధక చర్యలు చేపట్టాలని…

కరోనా వైరస్.. అలాంటి మాస్క్‌లు వాడటం ఉత్తమం

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ మాస్క్‌లు వాడాలంటూ నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన జీవితంలో మాస్క్‌లు ఒక భాగం అయిపోయాయి. అయితే మాస్క్‌లు ఉపయోగించడంలోనూ ఇప్పటికే కొన్ని సూచనలు చేసిన ప్రపంచ ఆరోగ్య…

కరోనా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనపై విమర్శలు

ఎలాంటి లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచి.. వైరస్‌ ఎలా సోకుతుందనే విషయంలో కచ్చితమై నిర్ధారణలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.  లక్షణాలు లేనివారి నుంచి సంక్రమించడం 'చాలా అరుదు' అంటూ చేసిన ప్రకటనపై విమర్శలు రావడంతో స్పష్టతనిచ్చింది. లక్షణాలు లేని…