ఇకనుంచి కరోనా కి ఇంట్లోనే వైద్యం . కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం . 17 రోజుల పాటు వైద్య సలహా తో చికిత్స. అత్యవసర పరిస్థితిలో టోల్ ఫ్రీ నెంబర్. Guidelines for home quarantine Scope Detection…
రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న భారత్.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్ మాత్రమే మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో గతంలో ఎన్నడూ…
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,831 శాంపిల్స్‌ను పరీక్షించగా…
కరోనా వైరస్ అంతకంతకూ తన రూపం మార్చుకుంటోంది. జన్యుక్రమాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటోంది. భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర,…
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 43మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 141…
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. కరోనా పరీక్షల నిర్వహణలో భాగ0గా రోజుకు 12వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. పరీక్షల నిర్వహణలోనే కాకుండా జిల్లాల వారీగా మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు ఏపీ…
ఏపీపై కరోనా పంజా విసురుతూనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస కూలీలతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రోజు రోజుకు పాజిటివ్ క కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12,613 శాంపిల్స్‌ను పరీక్షించగా 82 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు…
ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా 74 మందికి కరోనా పాజిటివ్‌గా…
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. ఆదివారం ఒక్కరోజే 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 3 వేలు దాటాయి. ఏపీలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య కంటే…