Horoscope Today: నవంబరు 25 దినఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు…