ICICI Offers: ICICI బ్యాంక్‌లో పండుగ ఆఫర్ల సందడి.. రూ.26 వేల తగ్గింపుతో క్యాష్‌బ్యాక్స్
ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI కార్డ్‌లెస్ EMI ద్వారా బ్రాండ్‌ల నుండి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్‌లు బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి…