ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులున్నాయా? ఇలా చేయండి !

ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులున్నాయా? ఇలా చేయండి ! ఆడిట్ అవసరం లేకుండా గత ఆర్థిక సంవత్సరం (2021-22)కి సంబంధించిన ITR ఫైలింగ్‌లను ఫైల్ చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే, ఈ ఏడాది…

ITR Refund Status: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా..? కొత్త పోర్టల్‌లో రీఫండ్‌ స్టేటస్‌ని ఇలా చెక్ చేసుకోండి..

 ITR Refund Status: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా..? కొత్త పోర్టల్‌లో రీఫండ్‌ స్టేటస్‌ని ఇలా చెక్ చేసుకోండి..ITR Refund Status: It is known that the deadline for filing income tax return ended yesterday. After…

Income Tax: కేంద్రం పాత పన్ను విధానాన్ని రద్దు చేయబోతోందా ? అసలు కారణం ఇదేనా ?

 Income Tax: కేంద్రం పాత పన్ను విధానాన్ని రద్దు చేయబోతోందా ? అసలు కారణం ఇదేనా ?Income Tax: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పన్ను విధానం చాలా సులభం. వ్యక్తిగత పన్ను…

Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ హెచ్చరిక

 Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ హెచ్చరికIncome Tax: ఒకవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగం దీంతో ఉద్యోగం సాధించడం విద్యావంతులకు సవాల్‌గా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు మోసగాళ్లు కూడా నిరుద్యోగులనే టార్గెట్‌ చేశారు. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…

Income Tax Abolish: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి

 Income Tax Abolish: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి .... స్వామి సంచలనంకరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్‌-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని…

Income Tax: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది…

 Income Tax: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది...Income Tax: ఇప్పుడు మనదేశంలో ఆదాయం ప్రాతిపదికగా కాకుండా.. ఖర్చుల ఆధారంగా పన్నులు వేయాలి. ఆదాయ పన్ను స్థానంలో వ్యయ పన్ను రావాలి. అప్పుడే పారదర్శకత పెరుగుతుంది.దేశంలో వ్యక్తిగత పన్నుల వ్యవస్థ…

Income tax standard deduction: ఆదాయపు పన్నులో మార్పులు? స్టాండర్డ్ డిడక్షన్ 35% వరకు పెంపు!

 ఆదాయపు పన్నులో మార్పులు? స్టాండర్డ్ డిడక్షన్ 35% వరకు పెంపు!ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి.…

ఆదాయపు పన్ను శాఖ డేగకన్ను!…కొత్తగా అమల్లోకి AIS

ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టు.. కొత్తగా అమల్లోకి AISఆదాయపు పన్ను శాఖ డేగకన్ను!బ్యాంకుల్లో నగదు జమలునగదు ఉపసంహరణలుక్రెడిట్‌ కార్డు లావాదేవీలుమూలధన లాభాలుస్థిరాస్తి లావాదేవీలువ్యాపార ఆదాయంప్రభుత్వ లెక్కల్లోకి ఇకపై ప్రతి కీలక సమాచారంఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి…

IT RETURNS : గడువు పొడిగింపు పై కేంద్రం కీలక ప్రకటన

 ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు పై కేంద్రం కీలక ప్రకటన.2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు…

TAX EXEMPTION: ఆ వయసు దాటితే పన్ను మినహాయింపు ఉంటుందా?

వయస్సు 75 దాటితే.. పన్ను మినహాయింపు ఉంటుందా?నా వయస్సు 76 సంవత్సరాలు. రిటైర్‌ అయ్యాను. పెన్షన్‌ వస్తోంది. సంస్థ యజమాని పన్ను రికవర్‌ చేసి, చెల్లించేశారు. నేను ఇక రిటర్న్‌ వేయాల్సిన అవసరం లేదా? – ఎం. నీలకంఠం, హైదరాబాద్‌ వయో వృద్ధులకు…