అదే జరిగితే ఇంక ఇంటర్నెట్ బంద్: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్‌

 అదే జరిగితే ఇంక ఇంటర్నెట్ బంద్.Internet Apocalypse? Researcher claims solar 'superstorm' could cause global internet outage సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్‌ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు…

War Is Over : అఫ్గాన్‌లో యద్ధం ముగిసింది.. : తాలిబన్‌ ప్రకటన

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించారు. వారు నిన్న రాజధాని కాబుల్‌ను ఆక్రమించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష భవనాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్‌ నయీమ్‌ అల్‌జజీరా టీవీతో మాట్లాడుతూ ‘‘ఈ…

Afghanistan కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో భయంకర దృశ్యాలు.. విమానం రెక్కలపైకి ఎక్కిన ప్రజలు.

 షాకింగ్‌ వీడియో: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్‌లు అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. అక్కడ విదేశీయులు కూడా తమ స్వస్థలాలకు తరలిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం…

విడాకుల ప్రకటన తర్వాత.. బిల్‌గేట్స్ గురించి బయటకు వచ్చిన షాకింగ్ విషయాలు!

Ann Winblad dated Bill Gates from 1984 until their split in 1987. The pair remained very close in the decades since. న్యూయార్క్‌: మైక్రోస్టాఫ్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌(65).. ఆయన భార్య…

నరేంద్ర మోదీపై ప్రపంచ మీడియాలో విమర్శల వెల్లువ!

 రెండో దశ కరోనా విజృంభణ ఆయన వైఫల్యమేఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలికొదిలారురెండో వేవ్‌ ముందే తెలిసినా సన్నద్ధత లేదుకుప్పకూలిన ఆరోగ్య మౌలిక సదుపాయాలుభారత్‌లో కొత్త మ్యూటెంట్లు వస్తే ముప్పేఎన్నికల కోసం నిబంధనలను గాలికి వదిలారురెండో వేవ్ ప్రమాదకరమని తెలిసీ చర్యలు చేపట్టలేదుఅన్నింటినీ…

నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌

వాషింగ్టన్‌ : అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం-2021కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ అయ్యారు. ఈ మేరుకు నార్వే ఎంపి క్రిస్టియన్‌ జడ్డే ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు. ఇజ్రాయెల్‌-యుఎఇ మధ్య గతంలో ట్రంప్‌ చారిత్రక శాంతి ఒప్పందం…