Jio Loans: జియో రూ. 3 లక్షల రుణం.. ఈ డాకుమెంట్స్ ఉంటె చాలు..
వ్యక్తిగత రుణాలు: రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్స్ డిజిటల్ పర్సనల్ లోన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం ఇస్తోంది. అయితే దీనికి అర్హతలు ఏమిటి? ఏ పత్రాలు…