How to take JVK App biometric authentication in Mobile-JVK App

మీ మొబైల్ లేదా ఐరిస్ TAB నందు JVK అప్ లో బయోమెట్రిక్ AUTHENTICATION చేయు విధానం కొరకు  JVK యాప్ ఐరిస్ టాబ్ కి సపోర్ట్ చేయడం లేదు.. KARVY టాబ్ ఉన్న వారు డైరెక్ట్ గా దాని సహాయంతో…

JVK UPDATED MOBILE APP 1.2.5 FEB 2023

DOWNLOAD JVK MOBILE APP (1.2.5)  READ: జగనన్న విద్యా కానుక - 2022-23' విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా - మార్గదర్శకాలుJVK 3 HMs Login user IDs, INSTRUCTIONS Download the app and…

‘విద్యా కానుక’లో ఇష్టారాజ్యం!

చాలీచాలని బూట్లు.. చినిగిన బ్యాగ్‌లు..నెల్లూరు జిల్లాలో చాలామంది పిల్లలకు  రెండూ ఎడమ కాలి బూట్లు అందజేత నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయం లేదు యూనిఫాం క్లాత్‌ సరఫరాలోనూ చేతివాటం ఒక్కొక్కరికి 3 జతలు అని చెప్పిన ప్రభుత్వం అధిక శాతం మందికి వచ్చింది రెండు జతలే అదీ నాసిరకం వస్త్రం ఇచ్చారని…

‘విద్యా కానుక’లో గోల్‌మాల్‌!

ఫేజ్‌-1లో రూ.16 కోట్ల అవినీతి వెలుగులోకిటెండర్లు, వస్తువుల సరఫరాలో అక్రమాలుఅస్మదీయుల కోసం నిబంధనల్లో మార్పులుపాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరాఅక్నాలెడ్జిమెంట్లు లేకుండానే బిల్లుల చెల్లింపు‘సమగ్రశిక్ష’ గత ఎస్‌పీడీ, ఏఎస్‌పీడీ సూత్రధారులుఏఎస్‌పీడీకి షోకాజ్‌... విజిలెన్స్‌ విచారణకు సిఫారసు సీఎంకు ప్రస్తుత ఎస్‌పీడీ పంపిన లేఖతో గుట్టురట్టు. ‘జగనన్న…