విద్యా కానుక కింద ఆంగ్ల నిఘంటువు – ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక.

ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక.అమ్మ ఒడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో వెల్లువలా చేరికలు2020-21 విద్యా సంవత్సరంలో రూ.848,10 కోట్లతో కిట్లు రానున్న విద్యా సంవత్సరానికి రూ.731.30 కోట్లు మంజూరుదాదాపు 4 లక్షల మంది విద్యార్థుల పెరుగుదల ఈసారి అదనంగా…

JVK TO ORIENTAL AIDED SCHOOLS TOO

 MemoRc.No.1214144/PLG/2020 20/10/2020Sub: - School Education - Jagannana Vidya Kanuka– Distribution of School Kits – Certain instructions –Instructions issued – Regarding. Ref:- 1. This office even proceedings dated 22.08.2020, 29.08.2020, 30.09.2020, 06.10.2020…

JVK KITS – EXCHANGE – CONTACTS ALL DISTRICTS

JVK KITS BOOTS  సైజు మరియు బాగ్ DAMAGE  ఉన్నా  వాటిని మార్చుట కొరకు అన్ని జిల్లాల కి సంబంధించి కాంటాక్ట్ పర్సన్స్ ఫోన్ నంబర్స్ ఇచ్చియున్నారు -  జిల్లా విద్యా శాఖాధికారులకు APC లకి సూచనలు . DOWNLOAD COPY

JVK kits distribution Guidelines 09.10.2020

రెసిడెన్షియల్ స్కూల్స్ (KGBV, APREI, APSWR, APTWR, GTW,etc.,) చదువుతున్న విద్యార్థులకు, షెడ్యూల్ ప్రకారమే కాకుండా వారీ తల్లితండ్రుల సముచిత సమయం బట్టి (లేదా) పాఠశాల పునఃప్రారంభం రోజున అందజేయవచ్చుRc.No.1214144/PLG/2020 09/10/2020Sub:-School Education - JagannanaVidyaKanuka– Distribution of School kits…