నటి కంగనాపై FIR కేసు నమోదు

 సిక్కులపై  అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. నటి కంగనాపై కేసు నమోదు.ముంబై: సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైంది. సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌…