తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఇవిగో చిట్కాలు! మీ జుట్టు నల్లగా నిగ నిగలాడుద్ది …
ఈ కాలంలో చాలా చిన్న వయస్సులో తెల్ల జుట్టు వస్తోంది. దీంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. మార్కెట్లో లభించే అనేక రకాల కెమికల్స్తో కూడిన హెయిర్ డైలను కొందరు వాడుతున్నారు.ఈ అనారోగ్య రసాయనాలతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అయితే మరికొందరు…