Distribution of fortified rice under MDM and ICDS form June 2021 orders

 ఫోర్టిఫైడ్ రైస్ అంటే : ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, వివిధ హాస్టళ్లలోని విద్యార్థులకు రక్తహీనత రాకుండా పౌష్టికాహారం కలిసిన బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ అని అంటున్నారు. ప్రతీ 100 కేజీల సాధారణ బియ్యంలో ప్రత్యేకంగా కొన్ని…

AP లో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. సడలింపులపైనా నిర్ణయం

 AP లో మరో పది రోజులు కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కఠిన నిబంధనల విషయంలో కొన్ని సండలింపులు ప్రకటించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసరాల కోసం షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీలో కర్ఫ్యూ…

పిల్లలిక్కడ.. బడి ఎక్కడో!

మూడో క్లాసు చదువులకు 3 కి.మీ. నడకఊళ్లో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లాడిని సెకండరీ స్కూలు బాట పట్టించడంవల్లే ఈ కష్టంరాష్ట్రంలో భారీఎత్తున తరగతుల విలీనంఅంగన్‌వాడీలనూ కలిపేసి ఫౌండేషన్‌ స్కూళ్లుచాలాచోట్ల కనుమరుగుకానున్న ఈ కేంద్రాలురాష్ట్రంలో 24వేల ప్రైమరీ స్కూళ్లు మూతపిల్లల్లో భారీగా…

SSC/INTER ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..

 ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ పరీక్ష‌లపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  జులై నెల‌లో పరీక్ష‌ల నిర్వాహ‌ణపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలియ‌జేసింది.  ప‌రీక్ష‌ల‌కు 15 రోజుల ముందే స‌మాచారం ఉంటుంద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  జూలైలో…