KRISHNAPATNAM ANANDAYYA AYURVEDA MEDICINE: UPDATES

ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణంనెల్లూరు 10.06.2021: ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఉచిత మందు పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. అన్ని జిల్లాల్లో పంపిణీకి సహాకారం అందివ్వాలని సీఎం జగన్, గవర్నర్లకి ఆనందయ్య లేఖలు రాసినా స్పందన కరవైంది. ఆనందయ్యతో మందు…

AP హైకోర్టు కీలక తీర్పు… పరిషత్ ఎన్నికలు రద్దు .

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని హైకోర్టు ఆదేశించిందిఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. కొత్త…

AP Budget 2021: లైవ్‌ అప్‌డేట్స్‌..

 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.►2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు►బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు►కాపు సంక్షేమానికి రూ.3,306…

పెను సంచలనం.. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్

ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం  మరణిస్తుంటే...???? నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం…

రాష్ట్రంలో 20 శాతం దాటిన POSITIVITY రేటు.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా AP ?

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు జిల్లాల్లో పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం…

పదో తరగతి EXAMS షెడ్యూల్ ప్రకారమే. మంత్రి ఆదిమూలపు సురేశ్

పదో తరగతి విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధమవ్వాలి: మంత్రి ఆదిమూలపు సురేశ్. రాష్ట్రంలో కరోనా కల్లోలంఇప్పటికే ఇంటర్ పరీక్షలు వాయిదాటెన్త్ పరీక్షలపై అనిశ్చితిజూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుమున్ముందు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందన్న మంత్రి,ఏపీలో కరోనా భూతం తీవ్రస్థాయిలో…

KNOW YOUR VOLUNTEER,Grama-Ward Sachivalayam

 మీరు , మీ కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తులు అయితే , మీ ఆధార్ number enter చేయడం ద్వారా  మీరు ఆంద్రప్రదేశ్ లో ఏ సచివాలయం పరిధిలోకి వస్తారు , మీ వాలంటీర్ ఎవరు ,…