AP లో ఇంటర్ పరీక్షలు వాయిదా

AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకొని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితుల చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ AP సర్కార్ నిర్ణయం తీసుకుంది..…

మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

 కడప జిల్లా....మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు.ఈ నెల 30కి జూనియర్ కళాశాలలు, పదవతరగతి వారికి లాస్ట్ వర్కింగ్ డేషెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలుకడప ఏప్రిల్ 26:…

ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వంలోకి!

మంత్రివర్గ సమావేశం ముందుకు చట్ట సవరణ అంశం.ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకుంటా మని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పించాలని సుఘాలు కోరగా ఆమోదించారు. జిల్లా యూనిట్ విలీనం…

10వ తరగతి / ఇంటర్ పరీక్షలు పై మంత్రి గారి తాజా ప్రెస్ మీట్ (22.04.2021) వివరాలు

 10పరీక్షల రద్దు ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల రద్దుపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ…

TS:ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ల స్థానంలోPSHM లు

హెడ్మాస్టర్ల స్థానంలో పీఎస్ హెచ్ఎంలుసీఎం హామీ మేరకు విద్యాశాఖ ఫైలు .హైదరాబాద్: TS రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం) పోస్టులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టే లేదు. మహిళా అక్షరాస్యత తక్కువగా…

CHECK YOUR MASTER DATA DETAILS IN FINANCE PORTAL

DDO LOGIN తెలియకున్నా మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.ఈ కింద LINK ను COPY చేసి  LINK చివర్లో xyz ను Remove చేసి మీ DDO CODE ను TYPE చేసి DDO CODE తో ఉన్న LINK ను Browser…