School టైమంతా యాప్‌లకే..టీచర్లపై అదనపు పనిభారం

పాఠశాల వివరాల నమోదుకు ఎన్నో యాప్‌లుటీచర్లపై అదనపు పనిభారంపాఠం చెప్పేందుకు టైం ఉండటం లేదు. ఆంధ్రజ్యోతి: ఇప్పుడు స్కూళ్లలో కొత్త సమస్య వచ్చి పడింది. సాంకేతికత సమస్యల పరిష్కారానికి దారి చూపాలి. కానీ అదే సమస్యయి కూచుంది. పాఠశాలల్లో అమలవుతున్న పథకాల వివరాలను…

CBSE టెన్త్‌ పరీక్షలు రద్దు, 12వ తరగతి ‌‌ వాయిదా..

ఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం…

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

అమరావతి: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని…

విద్యా శాఖ కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశం ప్రధానాంశాలు

 నిన్న 12.04.21 న విద్యా శాఖ కమీషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో డి.జి.ఇ, జాయింట్ డైరెక్టర్లు, యస్.సి.ఇ. ఆర్.టి డైరెక్టర్, కమీషనరేట్ సిబ్బంది  పాల్గొన్నారు. ప్రధానాంశాలు:విద్యాశాఖలో రోజురోజుకు ఎక్కువైపోతున్న యాప్ ల…

EHS , WJHS వంటి హెల్త్ కార్డులు ఉన్న ప్రతీ కరోనా రోగికి చికిత్స అందించవలెనంటూ సర్క్యులర్

EHS , WJHS వంటి హెల్త్ కార్డులు ఉన్న ప్రతీ కరోనా రోగికి చికిత్స అందించవలెనంటూ సర్క్యులర్ నెంబరు : YSRAHCT/COVID-19/1365-NP/2020 , Dt : 10.04.2021 విడుదల. 

ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం ఫీజులు వసూలు జీవో అమలు నిలిపివేత

 ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను అడ్డుకోవద్దుఫలితాలు వెల్లడించకుండా ఆపొద్దుప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశంఫీజు తగ్గింపు జీవో అమలు నిలిపివేతఅమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ.. ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం…