అమ్మ ఒడికి 84,921 మంది దూరం .. అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు
84,921 మందికి అమ్మ ఒడి దూరంఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 11: అమ్మ ఒడి పథకానికి ఆరు రకాల కారణాలతో (సిక్స్ స్టెప్ రీజన్స్) 84,921 మంది దూరమయ్యారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ…