50% బకాయిలు 12 % వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం  ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం  ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి,…

ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం

క్రమబద్ధీకరణ కసరత్తు ముమ్మరంఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధంఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ (రేషనలైజేషన్‌), బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రక్రియ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు కొన్నిరోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాకపోయినా రెండు, మూడు…

Tobacco Free Educational Institutions (ToFEI) compliance

 జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల విద్యాసంస్థల వారు ఈ క్రింద చెప్పబడిన లింకు ద్వారా" పొగాకు రహిత విద్యాసంస్థలను" కలిగి ఉన్నామని తెలియజేస్తూ online ద్వారా declaration సమర్పించవలసినది.  అన్ని విద్యా సంస్థల వారు 9 ప్రమాణాలు కలిగిన డిక్లరేషన్ను ఆన్లైన్ ద్వారా…

E-SR ‌ నమోదుకు అష్టకష్టాలు – సర్వర్‌ సమస్యలు

తెరచుకోని నెట్‌ సెంటర్లు వెంటాడుతున్న సర్వర్‌ సమస్యలులాక్‌డౌన్‌లో వ్యవస్థలన్నీ స్తంభించిపోవడంతో.. పనులేవీ సక్రమంగా సాగడం లేదు. ‘ఆన్‌లైన్‌’ కార్యకలాపాలు సైతం నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఈఎస్‌ఆర్‌’ నమోదు ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు…

త్వరలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్

 త్వరలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌...అంతా ఆన్‌లైన్‌లోనే...రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు త్వరలో షెడ్యూల్‌ విడుదల కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దస్త్రానికి ఆమోదం లభించగానే షెడ్యూల్‌ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.బదిలీల ప్రక్రియకు జిల్లా విద్యాధికారులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు…