విశాఖనే పరిపాలన రాజధాని.. వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం

బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌…

షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు

షెడ్యూల్ ప్రకారమే 'పది' పరీక్షలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్: సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీ నుంచి 17 వరకూ జరుగుతాయని, సన్నద్ధం కావడంతో పాటు…

DSC-18 అర్హత అభ్యర్థులకు నియామకాలు.

ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: డీఎస్సీ-2018 సెలక్షన్ జాబితాలోని అభ్యర్థులకు నియామకాల ప్రక్రియను నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, భాషా పండిత అభ్యర్థులకు స్థానిక ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాల యంలో సోమవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు.  డీఈవో…

మోదీ భేటీ; రెండు గ్రూపులు ఎందుకు? VC WITH ALL CMs

< న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత…

SSC EXAMS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 10 వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల పై పూర్తివివరాలు సమర్పించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతి పరీక్షలు…

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పవన్ కీలక వ్యాఖ్యలు..

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో తరగత పరీక్షలు నిర్వహిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని చెప్పారు.…

జగన్ : ఏపీలో కొత్త జిల్లాలు.. ఆలోపు పూర్తి చేయాలని ప్లాన్..

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే(జనవరి 26) నాటికి ఈ ప్రక్రియను పూర్తి…