BIG RESPONSE FORM PARENTS TOWARDS ENGLISH MEDIUM SCHOOLS : 96.17%

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ప్రభుత్వం కొట్టేసింది. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు…