Banks మెగా విలీనం. ఇక 12 బ్యాంకులే.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రటించింది. దీంతో దేశంలో ఈ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది. ఏ ఏ బ్యాంకుల ఎందులో విలీనం…