పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

 పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న…

ఫ్రిజ్‌ తలుపు తెరిస్తే గది చల్లబడుతుందా?

ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లోని వస్తువులు చల్లబడతాయి కదా. మరి రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?జవాబు: రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ అనే ద్రవ…

పాముకు చెవులు ఉండవు, మరి ఎలా వినగలవు ?

 పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?జవాబు: మనిషిలాంటి వెన్నెముక గల జీవుల శ్రవణేంద్రియంలో బాహ్య చెవి (తలకు చెరో పక్క డొప్పలా ఉండేవి), మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి. ఇందులో కర్ణభేరి అనే పలుచని పొరపై…

వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?

 వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?జవాబు: చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు చెమటను స్రవింపచేస్తూ ఉంటాయి. అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని…

ఊపిరి బయటికి వదిలినపుడు వేడిగాలి ఎందుకు వస్తుంది?

 ప్రశ్న: మనం ఊపిరి తీసుకుని బయటికి వదిలినపుడు ముక్కు నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది?జవాబు: మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్‌ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం…

సబ్బు వైరస్‌ను ఎలా నాశనం చేస్తుంది?

 సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది? how does soap clean germs ?సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను…

భూమిలోపల బొగ్గు ఎలా ఏర్పడుతుంది?

భూమిలోపల బొగ్గు ఎలా ఏర్పడుతుంది? How is coal formed? బొగ్గు నేడు మనకు ముఖ్య ఇంధనము . భూమి లోపల పరల నుండి తవ్వి బొగ్గును బయటికి తీస్తారు . ఈ బొగ్గు జీవులనుండే ఏర్పడింది . కోట్లాది సంవత్సరాల…

‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా హైదరాబాద్‌… దేశంలోనే ఏకైక నగరంగా ఖ్యాతి

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 38 కోట్ల పైచిలుకు మొక్కలను నాటారని నార్వే అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మాజీ మంత్రి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా…

సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

 ప్రశ్న: సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?జవాబు: మామూలుగా సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ అత్యంత దూరాలు పయనిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో…

వేళ్ళు విరిస్తే శబ్దం ఎందుకు వస్తుంది ? What makes the sound when we crack our knuckles?

  వేళ్ళు విరిస్తే శబ్దం ఎందుకు వస్తుంది ?జవాబు: చేతి వేళ్లలో ఎన్నో కీళ్ల (joints)తో కూడిన ఎముకలుంటాయి. జీవనిర్మాణ శాస్త్రం (anatomy) ప్రకారం వీటిని జారుడు కీళ్లు(gliding joints) అంటాము.నిజానికి ఐదువేళ్ల ఎముకలు ఈ కీళ్ల సాయంతో విడివిడి గొలుసుల లాగా…