Mudra Yojana: PM ముద్ర యోజన.. రూ. 10 లక్షల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేయాలి..
PM MUDRA YOJANA LOANS: సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం ముద్రా యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇది మొత్తం 3 రకాల రుణాలను కలిగి ఉంది. కనీసం రూ. 50…