CM Jagan: విద్యార్థులకు భోజనం వడ్డించిన జగన్‌

 CM Jagan: విద్యార్థులకు భోజనం వడ్డించిన సీఎం జగన్‌.అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి ఆహారం అందించేందుకు ఇస్కాన్‌కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20కోట్లతో…

పాఠశాలల్లో పని చేయు ఆయాలు – వారి విధులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలలో మరుగుదొడ్ల సరైన శుభ్రత మరియు నిర్వహణ కోసం మాన్యువల్తయారు చేసిన వారుఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నెం. 366, 3వ అంతస్తు, వెగాస్ మాల్,…

ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

➤  ప్రధానోపాధ్యాయులకు నోటీసులు➤  పాఠశాలలకు సకాలంలో అందని కోడిగుడ్లు➤  విద్యార్థులకు ఎందుకివ్వలేదంటూ పాఠశాల విద్యాశాఖ షోకాజ్ నోటీసులుఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వం పాఠశాలలకు గుత్తేదారుల నుంచి కోడిగుడ్లు, చిక్కిలు సరఫరా కాకపోయినా.. సాంకేతిక కార లతో మధ్యాహ్న భోజన పథకం యాప్ నివ నాలు నమోదవకున్నా.…