Home Loan: ఇల్లు కొనేందుకు డౌన్ పేమెంట్ కడుతున్నారా? ఇలా చేస్తే నష్టం ఉండదు
నేటి కాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలంటే కనీసం 30 లక్షల రూపాయలు కావాలి. సామాన్యుల దగ్గర ఇంత మొత్తం ఉండడం చాలా కష్టం. అందుకే చాలా మంది గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ గృహ రుణం తీసుకునే…