LIC Aadhaar Shila Policy : రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 పొందొచ్చు..!

LIC Aadhaar Shila Policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో పాలసీలని ఇస్తోంది. దీనితో చక్కటి లాభాలు పొందొచ్చు. అయితే వాటిలో ‘ఆధార్ శిల’ పాలసీ కూడా ఒకటి. ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలలోకి…

SBI OFFERS: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు..

రిటైల్‌ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపు యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు ముంబై: పండగ సీజన్‌ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్‌ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కార్‌ లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము…

Is your money in bank insured?: బ్యాంకు మూతపడితే మీ డబ్బుకు భీమా ఎంత? ఎప్పటిలోగా వస్తూంది

Is your money in bank insured? ఒత్తిడిలో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లకు సకాలంలో మద్దతు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం శుక్రవారం డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందితాత్కాలికంగా మారటోరియం వంటి ఆంక్షల కారణంగా బ్యాంక్…

INCOME TAX : ఇన్‌కంట్యాక్స్‌ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు

ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ పాలసీఅవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన…

Paytm కొత్త సర్వీసులు.. వడ్డీ లేకుండా తక్కువ రుణం..!

కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది పేటీఎం. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం paytm తాజాగా కొత్త సర్వీసులుని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే. పీటీఎం పోస్ట్‌పెయిడ్ మిని పేరు…

లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ భారీ ఊరట.. కీలక ప్రకటన!

 రుణ గ్రహీతలకు శుభవార్తఆర్‌బీఐ కీలక నిర్ణయంరీస్ట్రక్చరింగ్ 2.0 ప్రకటన.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన చేసింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది. లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా వైరస్…

రుణ గ్రహీతలకు శుభవార్త.. మరో 3 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు?

 రుణ గ్రహీతలకు ఊరటబ్యాంకుల కీలక నిర్ణయంఆర్‌బీఐకి రిక్వెస్ట్.దేశంలో కరోనా తాండవం చేస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కోవిడ్ 19 దెబ్బకి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. దీంతో వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే చాలా…

LIC Paytm: LIC డిజిటల్‌ చెల్లింపుల కోసం PAYTM తో ఒప్పందం

 LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం.కరోనా విజృంభణతో అంతా డిజిటల్‌ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్‌ సర్వీసులను అందిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ప్రభుత్వ…

గుడ్‌న్యూస్ చెప్పిన SBI

ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది.. క్రెడిట్ కార్డుల‌పై షాపింగ్ చేసి.. తక్కువ వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకునే ఆఫ‌ర్ తీసుకొచ్చింది.. దీనిపై ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఖాతాదారులు…