Post Office Scheme: రూ.10వేలతో సంపాదన.. 16 లక్షలు పైనే .. మిస్ అవ్వకండి
ఎవరైనా ఇంటి నుండి మంచి మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటే, ఈ వార్త వారికోసమే. తక్కువ రిస్క్‌తో మంచి డబ్బు సంపాదించడంలో సహాయపడే అనేక పోస్టాఫీసు పథకాలు ఉన్నాయని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బును సురక్షితమైన…