NEP: కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో 5+3+3+4 స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫ్రేమ్‌వర్క్ గురించి పూర్తి వివరాలు..
దేశాభివృద్ధికి విద్య కీలకం. మెరుగైన మానవ వనరులతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తేదేశం లోవిద్యావ్యవస్థ చాలా వెనుకబడి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.ఏటా చదువు కోసం విదేశాలకు వెళ్లడమే ఇందుకు ఉదాహరణవిద్యార్థులసంఖ్యను పేర్కొనవచ్చు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర…