పిల్లలిక్కడ.. బడి ఎక్కడో!

మూడో క్లాసు చదువులకు 3 కి.మీ. నడకఊళ్లో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లాడిని సెకండరీ స్కూలు బాట పట్టించడంవల్లే ఈ కష్టంరాష్ట్రంలో భారీఎత్తున తరగతుల విలీనంఅంగన్‌వాడీలనూ కలిపేసి ఫౌండేషన్‌ స్కూళ్లుచాలాచోట్ల కనుమరుగుకానున్న ఈ కేంద్రాలురాష్ట్రంలో 24వేల ప్రైమరీ స్కూళ్లు మూతపిల్లల్లో భారీగా…

NEP 2020 IN TELUGU

జాతీయ విద్యావిధానం 2020ఉపోద్ఘాతంసంపూర్ణ మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు, నిష్పాక్షికమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు, జాతీయ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్య మౌలికమైనది. భారతదేశ నిరంతర ప్రగతికి, అలాగే ఆర్ధికాభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణల…

National Education Policy 2020: AP నూతన విధానంలో ఇలా..

 పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులునూతన విధానానికి అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు ఆదేశాలురాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. జాతీయ నూతన…

ఉన్నత విద్య సమున్నతం

❯కేంద్రం ‘ఎన్‌ఈపీ’ ప్రకటించకముందే సమూల సంస్కరణలకు రాష్ట్ర సర్కారు చర్యలు ❯ముఖ్యమంత్రి జగన్‌ దార్శనికతతో ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు ❯2020–21 నుంచే అమలుకు సన్నాహాలు.  సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) కేంద్ర ప్రభుత్వం ప్రకటించకముందే ఉన్నత విద్యను సమూల…