Virus: మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్న చైనా.. వెలుగులోకి 8 కొత్త వైరస్‌లు.
కరోనా మహమ్మారి సృష్టించిన గందరగోళం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అదృశ్య వైరస్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.మొత్తం సమాజం స్తంభించిపోయింది. అన్ని రంగాలను వణికిస్తున్న కోవిడ్-19 వైరస్ చైనాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో…