Investment in NPS: NPS పెట్టుబ‌డి మెరుగైన రాబ‌డిని ఇస్తుందా?

 Investment in NPS: ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి మెరుగైన రాబ‌డిని ఇస్తుందా?ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌త 12 ఏళ్ల‌లో నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (ఎన్‌పీఎస్‌)లో చందాదారులు స‌గ‌టున 10-12% రాబ‌డిని పొందార‌ని పీఎఫ్ఆర్‌డీఏ ప్ర‌తినిధి ఒకరు తెలిపారు. ఇత‌ర సూప‌ర్ యాన్యుయేష‌న్ ఫండ్ల కంటే…