NOTIONAL INCREMENTS TO ST TEACHERS: నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

సెకండరీ స్కూల్‌ టీచర్లుగా 1997, 1998 డీఎస్సీలలోను, స్కూల్‌ అసిస్టెంట్లుగా 1997, 1998, 2000, 2001 డీఎస్సీల్లోను ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అన్‌ట్రెయిన్డ్‌ ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జిల్లాల్లోని…