పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

నోటిఫికేషన్ నెంబర్, 02/ఔట్సోర్సింగ్/ప. వే/2024/12.02.2024.గుంటూరు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లాలయందు వాచ్ మన్, ఆఫీస్ సబార్డినేట్ మరియు సానిటరీ వర్కర్స్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు…
పది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో

పది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో

నెల్లూరు జిల్లాలో రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు నెల్లూరులో రోడ్లు భవనాల శాఖ... నెల్లూరు జిల్లాలో contract ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి notification విడుదల చేసింది SPSR.Vacancies Details:1. Watchman: 09 Posts2. Sanitary Worker: 09 Posts3. Attendant:…
7వ తరగతి తో సెంట్రల్  జైలు లో అవుట్ సోర్సింగ్  ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ .

7వ తరగతి తో సెంట్రల్ జైలు లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ .

నెల్లూరు సెంట్రల్ జైలులో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-2, వైర్‌మెన్ మరియు బార్బర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఖాళీల సంఖ్య: 03ailoring Instructor Grade-II: 01అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష, గుర్తింపు పొందిన సంస్థ…
ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ.. వివరాలు ఇవే.

ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ.. వివరాలు ఇవే.

AU COMPUS NEWS: సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. రామిరెడ్డి ప్రభుత్వ మానసిక వైద్యశాలలో కాంట్రాక్టు విధానంలో అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల ఆదేశాలను అనుసరించి..Child Psychologists-2Psycho Social Worker-1Speech Therapist-1Occupational Therapist-1Speech…
7వ తరగతి, 10వ తరగతి తో ప్రభుత్వ ఉద్యోగాలు .. పూర్తి వివరాలు ఇవే..

7వ తరగతి, 10వ తరగతి తో ప్రభుత్వ ఉద్యోగాలు .. పూర్తి వివరాలు ఇవే..

AP లో Pharmacist, Lab Technician ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..Nelloore Central Jail - Out Sourcing base కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Qualification: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ…
AP ప్రభుత్వ హాస్పిటల్ లో భారీ గా కాంట్రాక్టు ఉద్యోగాలు.. 7 మరియు 10 తరగతి తో..

AP ప్రభుత్వ హాస్పిటల్ లో భారీ గా కాంట్రాక్టు ఉద్యోగాలు.. 7 మరియు 10 తరగతి తో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.Total Vacancy: 94Posts Details:ల్యాబ్ టెక్నీషియన్అనస్థీషియా టెక్నీషియన్ECGCT టెక్నీషియన్ఎలక్ట్రీషియన్స్టోర్ కీపర్పర్సనల్ అసిస్టెంట్నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్జూనియర్ అసిస్టెంట్హోస్ కీపర్/వార్డెన్డ్రైవర్ఓటీ అసిస్టెంట్మరియు అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి…
నెలకి రు. 27,000 జీతం తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు .. అప్లై చేయండి

నెలకి రు. 27,000 జీతం తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు .. అప్లై చేయండి

APSCSCL అనకాపల్లి రిక్రూట్‌మెంట్ 2023: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. APSCSCL అనకాపల్లి రిక్రూట్‌మెంట్ 2023:ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనకాపల్లి (APSCSCL అనకాపల్లి) డేటా ఎంట్రీ ఆపరేటర్ల రిక్రూట్‌మెంట్ కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి…
AP: శిశుగృహలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..

AP: శిశుగృహలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..

కృష్ణాజిల్లాలోని డీసీపీయూ. కాంట్రాక్ట్ ప్రాతిపదికన యూనిట్ , చైల్డ్ హోమ్ లో పనిచేసేందుకు కింది పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి ఎస్ .సువర్ణ తెలిపారు.పోస్టుల వివరాలు:▪️D.C.P.U. యూనిట్ లో డి.సి.పి.ఓ.…
ఆంధ్రప్రదేశ్: ఈ జిల్లాల్లో 370 కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ జాబ్స్‌.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్: ఈ జిల్లాల్లో 370 కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ జాబ్స్‌.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని కడప మరియు కర్నూలు జిల్లాల్లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ స్కాలర్‌షిప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్: కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ వైద్య కళాశాలలు కాంట్రాక్ట్/ఔట్…