PCOD సమస్య గురించి వివరణ .. అదుపు చేసే మార్గాలివి..
PCOD సమస్య గురించి ఇలాంటి వివరణ మీకు ఎక్కడా దొరకదు. PCOD Identification And Remediesఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే అది PCOD కావచ్చు...బక్కపలచగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగినా... మొటిమలూ, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా... నెలసరి…