AP లో జిల్లాల ఇంఛార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరు ?

అమరావతి: పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 26 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే జిల్లాల్లో…

AP NEW CABINET 2.0: AP మంత్రులకు శాఖల కేటాయింపులు

AP NEW CABINET 2.0: ఏపీలో కొత్త మంత్రులు.. ఎవరెవరికి ఏ శాఖ అంటే..? తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు…

AP Cabinet 2.0: సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. కొత్తగా వచ్చేదెవరు? సెకెండ్ ఛాన్స్ ఎవరికి? ఫైనల్ లిస్ట్ ఇదే..!

 AP Cabinet 2.0: సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. కొత్తగా వచ్చేదెవరు? సెకెండ్ ఛాన్స్ ఎవరికి? ఫైనల్ లిస్ట్ ఇదే..!AP Cabinet 2.0: సీఎం జగన్ (CM Jagan) 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన జంబో కేబినెట్(Jambo Cabinet)…

AP NEW DISTRICTS COMPLETE INFORMATION: కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లా ఇదే.

కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లా ఇదే.. అమరావతి : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8…

AP NEW DISTRICTS : కొత్త జిల్లాల తాజా స్వరూపం

 కొత్త జిల్లాల తాజా స్వరూపంఅభ్యంతరాల పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులుకొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం... గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఆ ప్రకారం బుధవారం మంత్రివర్గ సమావేశానికి సమర్పించిన…

AP NEW DISTRICTS : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

 కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షకొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శాసన సభలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాల్లో ఉగాది పండుగ నుంచి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్న…

AP NEW CABINET: ఆ మంత్రులు సైతం ఔట్ – కొనసాగేది వీరే : కొత్త స్పీకర్ ఖరారు..!!

 ఆ మంత్రులు సైతం ఔట్ - కొనసాగేది వీరే : కొత్త స్పీకర్ ఖరారు..!!2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అటు పార్టీలో - ఇటు ప్రభుత్వంలో అవసరమైన మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో…

AP 3 CAPITALS : రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని కేంద్రమే చెప్పింది:

 రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని కేంద్రమే చెప్పింది: సీఎం జగన్‌.సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై  చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పరిపాలన…

కచ్చితంగా రాష్ట్రంలో 3 రాజధానులు: కన్నబాబు

 కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు: మంత్రి కన్నబాబుఅమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి కన్నబాబు స్పష్టతనిచ్చారు. రాష్ట్రానికి మూడు రాజధానులు తేవడం మా తరమో కాదో మీరే చూస్తారని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి  అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి…

5 రాష్ట్రాల అసెంబ్లీ పోరుకు తేదీలు ఖరారు చేసిన ఈసీ

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం,పుదుచ్చేరి, తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలకూడాన్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర…