Post Office Savings: పోస్టాఫీస్‌లో నెలకు రూ.500 జమ చేస్తే.. 5 ఏళ్ల తర్వాత ఎంతొస్తుంది?
Postal Savings: సామాన్య ప్రజలను save చేయడాన్ని ప్రోత్సహించేందుకు central government పోస్టాఫీసు ద్వారా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలను (Small Saving Schemes) అందిస్తోంది. మీరు పోస్టాఫీసు 5 Year రికరింగ్ డిపాజిట్‌లో నెలకు Rs. 500 ఆదా…