PRC 2020 (PRC 2018) New Basic Pay Calculator

PRC 2020 (PRC 2018) New Basic Calculator. PRC 2018 WITH 23% FITMENT READY RECKONER  NEW PRC RECOMMENDATIONS ON FITMENT సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక…

55 శాతం ఫిట్ మెంట్ తో అక్టోబర్ మొదటి వారంలో PRC

      • ఐదు డీఏల బకాయిలు విడుదల చేయాలి       • కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలి       • సచివాలయ ఉద్యోగులను బేషరతుగా క్రమబద్ధీకరించాలి      • ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు…

PRC పై పోరు

🟦36 నెలల వాయిదాపై ఉద్యోగుల మండిపాటు🟦రిటైర్మెంటు ప్రయోజనాలకు దెబ్బ🟦కరోనా వంకతో వంచిస్తున్న ప్రభుత్వం🟦 తక్షణం ఇవ్వకుంటే ఆందోళనకు సిద్ధంపదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసుల అమలుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలులోకి…

11 వ PRC వాయిదా ఆలోచనలో ప్రభుత్వం

అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక పై మరో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వంఇలా అయితే కష్టం అంటున్న ఉద్యోగులుగత PRC లలో ఎప్పుడూ ఇంత కాలాతీతం జరగనే లేదు!అధ్యయనానికి మరో హైపవర్ కమిటీ ఏర్పాటుముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ…