7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. DA పెంపు ఎంతంటే..?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. DA పెంపు ఎంతంటే..?

7వ వేతన సంఘం DA పెంపు అప్‌డేట్‌లు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరంలో భారీ బహుమతి లభించనుంది. మార్చిలో DA పెంపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.జనవరి నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. మార్చిలో DA పెంపు ప్రకటిస్తే…

11వ వేతన సవరణ సంఘము (PRC) – అమలు తీరు ప్రశ్నావళి రూపంలో ఒక సమీక్ష CVS MANI PRTU

11వ వేతన సవరణ సంఘము (PRC) - అమలు తీరు ఒక సమీక్ష 11 వ వేతన సవరణ సంఘము మరియు దానిపై కార్యదర్శుల నివేదిక - వేతన సవరణ స్కేళ్ళు 2022 ప్రభుత్వఉత్తర్వులు - ప్రశ్నావళి రూపంలో ఒక సమీక్ష.అవిభాజ్య…

PRC REPORT : ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక బహిర్గతం

 27శాతం ఇమ్మంటే 23తో సరిఎట్టకేలకు పీఆర్సీ నివేదిక బహిర్గతంVDO.AIఐఆర్‌తో సమానంగా ఫిట్‌మెంట్‌అదే సిఫారసు చేసిన కమిషన్‌23 శాతమే ఇచ్చిన జగన్‌ సర్కారుహెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లోనూ కోత30% కొనసాగించాలన్న పీఆర్సీ70 ఏళ్లు దాటితే అదనపు పెన్షన్‌మినిమమ్‌ పేస్కేలు 20 వేలుగరిష్ఠంగా 1.79 లక్షలు దాటొద్దు…

PRC NEWS: జీతం రికవరీని తీవ్రంగా పరిగణిస్తాం

జీతం రికవరీని తీవ్రంగా పరిగణిస్తాంప్రభుత్వానికి స్పష్టంచేసిన హైకోర్టుజీవోలన్నీ పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశంఈనాడు, అమరావతి: పీఆర్సీ అమల్లో భాగంగా ఏ ఉద్యోగి నుంచైనా జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ‘అశుతోష్‌ మిశ్ర ఇచ్చిన పీఆర్సీ…

తొలుత ఉపాధ్యాయుల వేతనాలు. . . వారి స్కెళ్ల నిర్ధారణే ముందు

తొలుత ఉపాధ్యాయుల వేతనాలు. వారి స్కెళ్ల నిర్ధారణే ముందుతర్వాతే మిగిలిన ఉద్యోగులకి.అమరావతి: రాష్ట్ర ఉద్యోగులు, ఉపా ధ్యాయులకు 2022 వేతన సవరణ ప్రకారం స్కేళ్ల నిర్ధారణ, పే ఫిక్సేషన్ వేగంగా చేపట్టాలని ఉన్నతా ధికారులు వెంటపడుతున్నారు. కొత్త పీఆర్సీని ఉపా ధ్యాయ సంఘాలు…

PRC Struggle Committee: AP CS కు ఫిర్యాదు

మమ్మల్ని  వీధి కుక్కలతో పోల్చిన వారి మీద చర్యలు తీసుకోండి .ఏపీలో పీఆర్సీ రగడ ఇంకా చల్లారలేదు.పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వ చర్చల అనంతరం తమ పోరాటాన్ని ఆపేశారు. అయితే మరో వర్గం మాత్రం పీఆర్సీ స్ట్రగుల్ కమిటీపై మండిపడుతోంది.…

Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు

Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు Steering Committee : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో విభేదాలు వచ్చాయి. స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. తమ…

AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. విద్యాశాఖ యాప్ డౌన్

 AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. విద్యాశాఖ యాప్ డౌన్AP PRC Issue : ఏపీలో పీఆర్సీ పంచాయితీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం…

PRC NEWS: అటు కత్తులు.. ఇటు చర్చలు

 అటు కత్తులు.. ఇటు చర్చలుఉద్యోగులపై సర్కారు పైఎత్తులుసమ్మెబాట వీడాలని ఓవైపు చర్చల బాటసమ్మె అణచివేతకు మరోవైపు యుద్ధ సన్నాహంఎస్మా ప్రయోగిస్తే పరిణామాలపై తర్జనభర్జన‘చలో’ షాక్‌తో ప్రత్యామ్నాయాల వైపు..సమ్మె జరిగితే బండి నడవడంపై ఆరావైద్యసేవలు ఎలా చేయాలని మీమాంససీఎం సమక్షంలో తీవ్రంగా కసరత్తుసమ్మె…