AP PRC: ‘చలో విజయవాడ’పై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అడ్డగింతలు

 AP PRC: ‘చలో విజయవాడ’పై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అడ్డగింతలుఅమరావతి: ఏపీలో పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ‘పీఆర్సీ సాధన సమితి’ రేపు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉత్కంఠ రేపుతోంది. కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగులను…

AP PRC issue: పీఆర్సీపై చర్చలు అసంపూర్ణం.

 AP PRC issue: పీఆర్సీపై చర్చలు అసంపూర్ణం.. కొత్త జీవో రద్దు చేయాలన్న ఉద్యోగులు.. ప్రసక్తే లేదంటున్న సజ్జల!Andhra Pradesh PRC Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పీఆర్సీ (PRC)పై పీటముడి వీడటం లేదు. తాజాగా మంత్రుల కమిటీత స్టీరింగ్‌ కమిటీ…

PRC NEWS | ఏ ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దు ….!

రికవరీ చేయొద్దు ఏ ఉద్యోగి జీతం నుంచీసాంకేతిక అంశాలున్నందున కౌంటర్‌ దాఖలు చేయండి నోటీసులు జారీచేసిన ధర్మాసనం సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదు విచారణ పెండింగ్‌లో ఉండగా మర్యాద పాటించాలి: న్యాయస్థానంఅమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ ఉత్తర్వుల ఆధారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం…

NEW PRC PAY: పే స్లిప్‌ చూసి మోసపోకుమా!

 జీతం పెరిగిందంటూ అంకెల గారడీడిసెంబరు నెల డీఏ దాచిన వైనం జనవరిలో కలిపి చూపించి మాయ(అమరావతి - ఆంధ్రజ్యోతి)అనుకున్నదే అయ్యింది! ఉద్యోగులతో సర్కారు ‘అంకెలాట’ ఆడింది. ఎప్పటి నుంచో రావాల్సిన 5 డీఏలను ఇప్పుడు బేసిక్‌లో కలిపేసి.. ‘మీ జీతం పెరిగింది.…

PRC NEWS| ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలు

 ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలువివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోన్న‌ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చ‌ర్చ‌ల ద్వారా స‌మ్మెకు వెళ్ల‌కుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, హెచ్‌వోడీల‌కు ఆదేశాలు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన…

PRC NEWS | ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స

 ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స సత్యనారాయణఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు…

PRC | జీతాలపై డ్రామా . . . నెల చివర్లో తెరపైకి కొత్త సాఫ్ట్‌వేర్‌

జీతాలపై డ్రామా నెల చివర్లో తెరపైకి కొత్త సాఫ్ట్‌వేర్‌శిక్షణ ఇవ్వకుండా ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడితప్పులు వస్తే రికవరీ చేస్తామని హెచ్చరికఆదివారమూ పని.. అయినా నాలుగో వంతేకొత్త పీఆర్సీ అమలుకు హడావుడిప్రతి నెలా మాదిరిగా ఈసారీ ఆర్థిక కష్టాలుకొత్త అప్పులకు కేంద్రంఅనుమతి నిరాకరణరేపు ఉద్యోగులందరికీ వేతనాలు…

ESMA: ఎస్మాకి భయపడం.. పోరాటం ఆపం

 ఎస్మాకి భయపడం.. పోరాటం ఆపంఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో…