TREASURY EMPLOYEES: AP ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్‌

 ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్‌అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాకిచ్చారు. వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ట్రెజరీ ఉద్యోగుల సంఘం నిరసిస్తోంది. ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేంటో చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.…

PRC: సమ్మెకు సై.. రేపు CS కు AP JAC నోటీసు

రేపు సీఎ్‌సకు ఏపీ జేఏసీ నోటీసుపీఆర్సీ జీవోలు రద్దు చేసేవరకు సమైక్య పోరు!మిగతా సంఘాలు కూడా అదేబాటలో..రివర్స్‌ పీఆర్సీపై తొలిసారి ఏకతాటిపైకిఉద్యోగ నేతల మధ్య ‘ఉమ్మడి’ మాటలుఅందరినీ కలుపుతా: సూర్యనారాయణపీఆర్సీ సాధన కమిటీ ఏర్పాటుకు సూచనస్వాగతించిన బండి,  బొప్పరాజునల్లబ్యాడ్జీలతో సచివాలయానికి  ఉద్యోగులునేడు ‘ఫ్యాప్టో’…

AP లో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధం

 ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధంఅమరావతి: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య యుద్ధం ప్రారంభమైంది.  ఉద్యోగుల ఆందోళనను కౌంటర్‌ చేస్తూ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారుల…

AP CS Sameer sharma: PRC ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు!

 AP CS Sameer sharma: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై AP CS సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు!AP CS Sameer Sharma on Pay Revision: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ…

AP PRC: మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!

 మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం…

ప్రతి ఉద్యోగికీ.. నెలకు 4 వేలు నష్టం!

ప్రతి ఉద్యోగికీ.. నెలకు 4 వేలు నష్టం!పీఆర్‌సీ అంటే జీతం తగ్గింపు!కొత్త సూత్రం చెప్పిన జగన్‌ఆర్థిక లబ్ధిలోనూ భారీ కోతఐఆర్‌ అమలు తేదీ నుంచి ఇవ్వాల్సి ఉండగా 9 నెలలు కోతరాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ వల్ల ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున…

PRC జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

 పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డిపీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు.…

PRC NEWS: ఉద్యోగ సంఘాలది వాట్సాప్ ఉద్యమం: అశోక్ బాబు

 ఉద్యోగ సంఘాలది వాట్సాప్ ఉద్యమం: అశోక్ బాబుఅమరావతి: ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నాయకులు అక్క బావా కబుర్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం…

జగనన్న కోత: రివర్స్ పిఆర్సి పై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..ఉద్యమానికి సై

 జగనన్న కోత: రివర్స్ పిఆర్సి పై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలుఉద్యోగ సంఘాలు ఎప్పటినుండో పీఆర్సీ కోసం విజ్ఞప్తులు డిమాండ్లు చేస్తూ ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో సమావేశమై, పిఆర్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో…

AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు…CMO చుట్టూ తిరుగుతున్న జేఏసీ!

 AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు.. సీఎంవో చుట్టూ తిరుగుతున్న జేఏసీ!Andhra Pradesh Government Employees demands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు జగన్(YS Jagan) సర్కార్ సంక్రాంతి కానుకగా పీఆర్సీ(PRC) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే…