PRC NEWS: నేడు 28.12.21 సీఎంతో అధికారుల సమావేశం

 నేడు సీఎంతో అధికారుల సమావేశంచర్చలతోనే ప్రభుత్వం కాలయాపన నాడు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన టీడీపీ తిరగేసి 34 శాతం అయినా ఇస్తారోలేదో!ఆశగా ఉద్యోగుల ఎదురుచూపులు(అమరావతి, ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. మంగళవారం సీఎం జగన్‌తో ఇదే అంశంపై మరోసారి అధికారులు భేటీ కానున్నారు.…

AP PRC : తెల్చుడా …. నాన్చుడా ..జనవరిలోనే ప్రకటన

• వీడని పీఆర్సీ చిక్కుముడి ..సీఎం పిలుపు కోసం ఎదురుచూపులు• ఫిట్మెంట్పై స్పష్టత కోసం పట్టు • తేలకపోతే మళ్లీ ఉద్యమబాట• మా బాధలు సీఎంకు చెబుతున్నారా? ఉద్యోగ సంఘాల నేతల్లో సందేహం• న్యూ ఇయర్ డే లేదా సంక్రాంతికి తీపి…

PRC ఇంతే ఇస్తాం.. ఇదే ఫిక్స్.. ఇక మీ ఇష్టం..!

 PRC ఇంతే ఇస్తాం.. ఇదే ఫిక్స్.. ఇక మీ ఇష్టం..!➤ 14.29 శాతమే ఫిక్స్‌.. ఇక మీ ఇష్టం➤ ఆపై ఇవ్వడం మాకు కష్టం➤ ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందే➤ పీఆర్సీపై ప్రభుత్వం అల్టిమేటం?➤ ఇది చెప్పడానికే నేడు జేఎస్‌సీ భేటీ➤ వస్తే అన్నీ విడమరిచి చెబుతాం➤ వేతనస్కేళ్లపై పూర్తి క్లారిటీ ఇస్తాం➤ ఉద్యోగ సంఘాలకు…

PRC పై ముగిసిన సమీక్ష.. మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల

 PRC పై ముగిసిన సమీక్ష.. మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల రామకృష్ణారెడ్డిమొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల రామకృష్ణారెడ్డి 👉ఉద్యోగులు ఎక్కువ ఊహించుకొని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిది’’ అమరావతి: పీఆర్‌సీ అంశాలపై అధికారుల…

JUST IN : PRC పై కీలక సమావేశం.. పీటముడి వీడేనా?

 పీఆర్సీపై కీలక సమావేశం.. పీటముడి వీడేనా?ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక…

AP PRC : రేపే పీఆర్సీ?

♦ రేపే పీఆర్సీ?♦ 𝟑𝟎-𝟑𝟒 శాతం మధ్య ఖరారు?♦ ఉద్యోగులకు తీపికబురే♦ రేపు సీఎం జగన్ తో సమావేశం ♦ పుట్టినరోజు వేళ ప్రకటన?అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం పీఆర్సీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ…

AP PRC : పీఆర్సీ..రెండు రోజుల్లో క్లారిటీ, సోమవారం ఫిట్‌‌మెంట్ ఖరారు

 AP PRC : పీఆర్సీ..రెండు రోజుల్లో క్లారిటీ, సోమవారం ఫిట్‌‌మెంట్ ఖరారు AP Employees PRC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించి ఫిట్‌మెంట్ ఖరారు చేసే…

PRC పై సర్కారు వ్యూహం! ఫిట్‌మెంట్‌గా 14.29 % ఫిక్స్‌!?

పెంచాల్సిన జీతం తుంచేసి!?పీఆర్సీపై సర్కారు వ్యూహం!ఫిట్‌మెంట్‌గా 14.29ు ఫిక్స్‌!?పైకి 30ు ప్రయోజనం మాటలు అయినా పెరగాల్సినంత పెరగదుఇప్పుడొస్తున్న జీతమే సర్దుబాటుఇప్పటికే ఆరు డీఏలు పెండింగ్‌వాటితో గోల్‌మాల్‌ చేసే చాన్స్‌అదనపు భారం పడకుండా ప్లాన్‌తెలంగాణ తరహాలో కసరత్తు(అమరావతి - ఆంధ్రజ్యోతి)‘పీఆర్సీపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు.…

PRC ప్రక్రియను వీలైనంత త్వరగా ముగిస్తాం: ఉద్యోగుల ఆందోళన వాయిదా

 ➧ ఉద్యోగుల ఆందోళన వాయిదా➧ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యోగ సంఘాల సానుకూల స్పందన➧ తాత్కాలికంగా నిరసన విరమణకు ఓకే.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు➧ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలివి.. ఒక్క రోజులో తేలేవి కాదు: ఆర్థిక మంత్రి బుగ్గన➧ కోవిడ్‌తో కొంత ఆలస్యమైనా అన్నీ పరిష్కరిస్తాం➧ పీఆర్సీ…

PRC NEWS: జగన్‌తో ముగిసిన సజ్జల, బుగ్గన భేటీ

 జగన్‌తో ముగిసిన సజ్జల, బుగ్గన భేటీఅమరావతి: సీఎం జగన్‌తో ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ ముగిసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను సజ్జల, బుగ్గన సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామని, ఉద్యోగుల…