27 % IR తో.. ప్రభుత్వ సొంత ఆదాయాన్ని మించిపోయిన జీతాలు

త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ!ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసిన ఉద్యోగ నేతలువిడివిడిగా.. సీఎస్‌ నివేదికపై తమ అభిప్రాయాన్ని చెప్పిన సంఘాలుప్రభుత్వ పరిస్థితిని కూడా సమగ్రంగా వివరించిన సజ్జలఈ రెండేళ్లలో కోవిడ్‌ కారణంగా రూ.22వేల కోట్లమేర తగ్గిన ఆదాయంకోవిడ్‌ నియంత్రణ... నివారణల…

PRC : వచ్చే ఏడాది అక్టోబరు నుంచి నగదు రూపంలో

 PRC: 14.29 శాతం ఫిట్‌మెంట్‌!⧬ వచ్చే ఏడాది అక్టోబరు నుంచి నగదు రూపంలో⧬ ఇంటి అద్దె భత్యమూ తగ్గింపు⧬ మొత్తం వేతనం తగ్గకుండా రక్షణ⧬ సీసీఏ ఎత్తివేతకూ ప్రతిపాదన⧬ అమరావతి ఉద్యోగులకు అదనపు అద్దెభత్యం ఇవ్వబోం⧬ ఇకపై రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండవు⧬ హోంగార్డులకు అదనపు ప్రయోజనాలు అక్కర్లేదు⧬ గ్రాట్యుటీ రూ.12…

AP PRC NEWS : మరికాసేపట్లో సీఎం ప్రకటించే ఛాన్స్!

AP Govt.On PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొలిక్కి వచ్చిన పీఆర్సీ.. మరికాసేపట్లో సీఎం ప్రకటించే ఛాన్స్!AP CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్‌లో PRC ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం…

AP PRC Update: పీఆర్సీపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్..?

 AP PRC Update: పీఆర్సీపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్..?ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు కోరుతున్న విధంగా…

ఉక్కు పిడికిలి బిగించిన ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యమం ఉధృతం

 ఉక్కు పిడికిలి బిగించిన ప్రభుత్వ ఉద్యోగులు... ఉద్యమం ఉధృతం.నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనస్వచ్ఛందంగా హాజరైన అన్ని శాఖల సిబ్బందిసమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌సంఘీభావంగా ఉద్యోగ సంఘాల అగ్రనాయకత్వంఒకరి వెంట ఒకరు.. పదులై.. వందలై ముందుకు కదులుతున్నారు. పిడికిలి బిగించి నినదిస్తున్నారు. వైద్య,…

ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి

 ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలిఉద్యోగులపట్ల సీఎం సానుకూలంగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకోవాలిఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి సాక్షి, అమరావతి: 11వ పీఆర్సీని వారం రోజుల్లో ఇస్తామని సీఎం వైఎఎస్‌ జగన్‌ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంయమనం…

PRC పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు.. వెంకట్రామిరెడ్డి

పీఆర్సీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవుసీఎం హామీపై విశ్వాసం ఉంది 92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరం ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి…

ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్: CM JAGAN హామీ ఇచ్చిన గంటల్లోనే..!

 ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్: సీఎం జగన్ హామీ ఇచ్చిన గంటల్లోనే..!ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. జాయింట్‌ స్టాఫ్‌…