BSNL: క్రేజీ ఆఫర్‌..! ఉచితంగా 5జీబీ డేటా..!

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రేజీ ఆఫర్‌..! ఉచితంగా 5జీబీ డేటా..! ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం జియో పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన యూజర్ల కోసం…