Health: ఇవి తింటే కొవ్వుని కోసి తీసినట్లే.. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రానే రావు !
ఈ మధ్య కాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు ఎక్కువయ్యాయి. జనం పిట్టల్లా పడిపోతున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం.Covid తర్వాత ఆరోగ్యంపై అందరి దృష్టి పెరిగింది. డైట్ మారింది. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.…