SBI ONLINE: SBI ఆన్ లైన్ సేవలకు అంతరాయం…నేటి రాత్రి 11.30 గంటల నుంచి

SBI ఆన్ లైన్ సేవలకు అంతరాయం... ఓ ప్రకటనలో వెల్లడించిన బ్యాంకు వర్గాలు. నేటి రాత్రి 11.30 గంటల నుంచి అంతరాయంటెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడినిలిచిపోనున్నఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీ సేవలుదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్…

SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

 SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!SBI: కొవిడ్‌ తర్వాత బీమాపై ప్రజలకు అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు…

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

 SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్. మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? సెకండ్ హ్యాండ్ కార్ కొనే ఆలోచనలో ఉన్నారా? లేదా ఎలక్ట్రిక్ కార్ కొంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే ఆఫర్…

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO యాప్..!

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO  యాప్..!దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను ‘ఓన్లీ…

SBI Alert: ఖాతాదారులకు SBI హెచ్చరిక.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు స్వాహా.

 SBI Alert: ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు స్వాహా.దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. KYC మోసానికి సంబంధించి 44 కోట్ల మంది…

SBI: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

 State Bank of India: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే..State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారతదేశంలోని పురాతన బ్యాంకులలో ఒకటి. దేశంలో ప్రజలు ఈ బ్యాంకును…

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

 SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్చి 31 నాటికి తమ PAN నంబర్‌ను…

Sbi special fixed deposit: SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI  special fixed deposit news... customers can withdraw fd funds via ATM in this special fixed deposit schemeSBI Customers: భారతదేశంలో సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఒకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్…

SBI Account Balance: మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

 SBI Account Balance: మీ SBI  అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలాస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)... భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. ఎస్‌బీఐ బ్యాంకింగ్ నెట్వర్క్ గ్రామగ్రామానికి విస్తరించింది. ఎస్‌బీఐలో 40 కోట్లకు పైగా…

SBI కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

 ఎస్‌బీఐ కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనుపెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణ‌యంపై ఫిక్స్‌డ్ డిపాజిట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా ..కొత్త‌గా పెరిగిన వ‌డ్డీ రేట్లు నేటి నుంచి అమ‌ల్లోకి …