SBI: పిల్లల కోసం ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. మూడేళ్లలో రూ.5 లక్షలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రజలు డబ్బును ఆదా చేయడానికి మరియు దానిపై అధిక రాబడిని పొందడానికి అనేక పథకాలను అందిస్తోంది. ఇది పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ తగిన పథకాలను అందిస్తుంది.వాటిలో ఒకటి SBI మాగ్నమ్ చిల్డ్రన్స్…