అమ్మాయిలకు ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌.. దరఖాస్తు చేసుకోండిలా..!

ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2020-21 చదువుకునే తెలివితేటలు ఉండి.. ఆర్థికంగా ఆసరా లేక చదువుకు దూరమవుతున్న అమ్మాయిలకు గుడ్‌న్యూస్‌. ముఖ్యంగా సాంకేతిక విద్య దిశగా మహిళలు అడుగులేస్తే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతుంది. అందుకే అమ్మాయిలకు ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత…