All teachers of PS/UPS/HS should attend Schools 50 % daily form 22nd September – Clarification

ఉన్నతాధికారుల సూచనలను అనుసరించి, 21వ తేదీన అన్ని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ హాజరు కావలెను.22వ తేదీ నుండి  అన్ని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రతి పాఠశాలలోనూ 50% హాజరుకావాలి.ఏకోపాధ్యాయ  పాఠశాలల ఉపాధ్యాయులు…

Teachers should attend to Schools from 21st of September… Clarification

ఈ నెల (September) 21 నుంచి  అందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు అవ్వవలెను అని  RC 151 Dt :10.09. 2020 నందు పేర్కొనడం జరిగింది. దీనిలో కొంత స్పష్టత లోపించిందని మన ఉపాధ్యాయ వర్గం కొంత మంది అభిప్రాయం పడుతూ…

GUIDELINES TO CONDUCT SCHOOLS

 కేంద్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలకు వచ్చే అవకాశం కల్పించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసి ఉపాధ్యాయులు అందరూ అనుసరించాలని సూచించింది.…

విద్యాలయాల్లో అణువణువునా పరిశుభ్రత

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది. తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత…

మూడో సారి …. ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్‌..!

కరోనా‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌…

TS: 158 రోజుల తర్వాత తెరుచుకున్న బడులు.. హాజరుకాని పిల్లలు.. టీచర్లు మాత్రమే విధులకు

అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు బడులు తెరుచుకున్నాయి. దాదాపు 158 రోజుల తర్వాత టీచర్లు విధులకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు గురువారం ఉపాధ్యాయులు విధులకు హాజరవడంతో పునఃప్రారంభమయ్యాయి. కేంద్రం ఆదేశించే వరకు విద్యార్థుల హాజరుకు…