టెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారు

 పదో తరగతి పరీక్షలపై అధికారులతో చర్చిస్తున్న సీఎం జగన్ఏపీలో కరోనా బీభత్సంనిన్న 7 వేలకు పైగా కేసులువిద్యాసంస్థల్లోనూ కరోనా కేసులుపబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లు మూసివేయాలంటూ ఒత్తిడిటెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారుఏపీలో కరోనా కేసులు నానాటికీ…

TS:టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?

 Grading for SSC : ఈ ఏడాది కూడా టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?SSC grades :TS రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై…

AP లో పరీక్షల నిర్వహణపై ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు

 రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరుగుతాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా…

SSC REVISED DUE DATES

 The due dates  are further  extended  as given below  for remittance  of Examination   fee for Regular  and Once failed candidates  (Candidates  failed in NEW  PATTERN  2017  to 2019) appearing   for …

SSC REVISED EXAM DUE DATES BY DGE

 Rc.No.149/J    -  2/ 2021   Dated:31-03-2021.NOTIFICATIONSSC/OSSC NOCATIONAL  PUBLIC   EXAMINATIONS.      JUNE-  2021The   following    are   the  Revised   due   dates   for  remittance    of  Examination    fee  for Regular  and …

259 ప్రైవేట్ పాఠశాలలు రెన్యువల్ చేసుకోవాలి

 పాఠశాలలు రెన్యువల్ చేసుకోవాలిఈ జాబితాలో 259 ప్రైవేట్ పాఠశాలలురెన్యువల్ తర్వాతే టెన్త్ విద్యార్థుల నామినల్ రోల్స్ స్వీకరణప్రభుత్వ పరీక్షల సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడిఅమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్లో పదో తరగతి పరీ క్షలు రాసే విద్యార్థులు నామినల్…

SSC Online Nominal Rolls from 20.03.2021: 259 schools blocked

రేపటి నుంచి టెన్త్ నామినల్ రోల్స్ఆ న్లైన్లో సమర్పించాలిపదవ తరగతి నామినల్ రోల్స్ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల…