TENTH/INTER EXAMS: టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పట్లో లేవ్!
టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పట్లో లేవ్!ప్రక్రియకు 40 రోజుల సమయం కరోనా తగ్గాకే సన్నద్ధతపై నిర్ణయం: విద్యా మంత్రి సురేశ్ వెల్లడి.అమరావతి, జూన్ 11(ఆంధ్ర జ్యోతి): టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.…